AP PSC (Andhra Pradesh Public Service Commission) has started accepting online applications for Group-2 posts from December 21 to January 10. Details of job vacancies, age limits, and educational qualifications have been made available on the commissions website. The screening test is scheduled to be conducted on February 25.
గ్రూపు-2 పోస్టులకు డిసెంబరు 21 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఉద్యోగాల ఖాళీలు, వయోపరిమితి, విద్యార్హతల వివరాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. స్క్రీనింగ్ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించనుంది.
MORE IN THIS SECTION