Latest News Details

Telangana Sankranti holidays for Schools, Inter colleges announced

Published on Jan 4 2024 | Updated on Jan 4 2024
Telangana Sankranti holidays for Schools, Inter colleges announced
The Schools in the State will have a short term vacation for Sankranti festival for six days starting January 12. The schools will reopen on January 18.

రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవును విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు ఆరు రోజులు బడులకు సెలవులు ఇచ్చారు. తిరిగి స్కూళ్లు 18న ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలన్నీ ఈ సెలవులను విధిగా పాటించాలని అధికారులు ఆదేశించారు.

MORE IN THIS SECTION