The schedule for the 10th and Intermediate exams in Andhra Pradesh has been released. The Minister of Education for Andhra Pradesh, Botsa Satyanarayana, announced that the 10th and Intermediate exams are scheduled to be conducted in the month of March. Exams for the 10th class and Intermediate classes (11th and 12th) are set to take place from March 18 to March 30. Additionally, practical exams for Intermediate students have been conducted from February 5 to February 20. The Intermediate exams are scheduled to take place from 9 am to 12 noon for students.
ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ (Tenth and Inter Exams Schedule) విడుదలైంది. మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) వెల్లడించారు. మార్చి 18 నుంచి పదో తరగతి, మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి.